ప్లాస్మా దానం చేయాలి: సజ్జనార్, సీపీ, సైబరాబాద్ .

0
114

కరోనా సోకి రికవరీ అయినా వారందరికీ సైబరాబాద్ పోలీసుల తరుపున సీపీ సజ్జనార్ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పటికీ ఇంకా చాల మంది కరోనా తో భాద పడుతూ ఆస్పతుల్లో అడ్మిట్ అయి ఉన్నారు.
ఈ కరోనా వైరస్ రోగ నిరోధక శక్తి పై ప్రభావం చూపుతోంది.
ఈ కోవిడ్ 19 బారీన నుండి బయట పడిన వారు ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వాలని కోరుతున్నట్లు సీపీ అన్నారు.
కరోనా విజేతలు ఇచ్చే  500 ఎంఎల్తో ఇద్దరు రోగులను నయం అవుతారు 
మీ దగ్గర తీసుకున్న ప్లాస్మా 24 గంటలు నుండి 72 గంటల్లో రోగుల్లో ప్రభావం చూపుతుంది.
ఇప్పటికే ఎంతో మంది పోలీసులు కోవిడ్ బారీన పడి కోలుకున్నారు 
సైబరాబాద్ పోలీసులు కూడా ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వడానికి అంగీకరించారు.
ప్లాస్మాతో ముగ్గురిని ఆదుకుని మూడు కుటుంబాలు సేవ్ చేశారు 
ఇక ఎవరైనా ప్లాస్మా ఇవ్వాలనుకున్నవారు 9490617440 కి సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు.

Leave a Reply