భారీగా పట్టుబడ్డ గంజాయి

0
386

పశ్చిమ గోదావరి: ద్వారకాతిరుమల మండలం లక్ష్మీ నగరం వద్ద రెండు లారీల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. లారీల్లో తనిఖీలు నిర్వహించగా లోపల 800 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయి తో పాటు, రెండు లారీలను, నలుగురు వ్యక్తులను పోలీసులు మే 24న అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ నుండి తమిళనాడుకు తరలిస్తున్నట్లు గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 18 లక్షలు రూపాయలు ఉంటుందని పోలీసులు చెప్పారు.

Leave a Reply