టిఫిన్ సెంటర్ లో ఏసీబీ రైడ్స్

0
142

Hyderabadజీహెచ్ఎంసి పరిధిలోని kapra మున్సిపల్ కార్యాలయంలో de గా పనిచేసే మహాలక్ష్మి 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు పడింది. మల్లాపూర్ చౌరస్తాలో స్వాతి టిఫిన్ సెంటర్ లో డబ్బులు తీసుకుంటుండగా ఆమెను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాప్రా మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న DE మహాలక్ష్మి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికి పోయారు. ఓ పేద ఉద్యోగి బిల్ మంజూరు చేయడం కోసం ఆమె రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. మల్లాపూర్ చౌరస్తాలో ఒక హోటల్ లో డబ్బులు తీసుకుంటున్న సమయంలో అధికారులుపట్టుకున్నారు. అనంతరంకాప్రా మున్సిపాలిటీ కార్యాలయంలో, ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు.

Leave a Reply