కారు అదుపు తప్పి…

0
486

నల్గొండ:  కారు  అదుపుతప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత చెందారు. హైదరాబాద్‌-నాగార్జునసాగర్  రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నల్లొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి సాగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Leave a Reply