చీరాల టూటౌన్ ఎస్సై విజయ్ కుమార్ అరెస్ట్

0
174

Chirala

చీరాల: చీరాల టూటౌన్ ఎస్సై విజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల (జులై) 18న మాస్క్ పెట్టుకోలేదని యువకుడిపై ఎస్సై దాడి చేశారు. తలకు గాయం కావడంతో కిరణ్ కుమార్ అనే యువకుడు మృతి చెందాడు. యువకుడు మృతిపై గుంటూరు అడిషనల్ ఎస్పీ గంగాధర్ విచారణ చేపట్టారు. నివేదిక ఆధారంగా ఎస్సై విజయ్ కుమార్‌ను ఎస్పీ సిద్దార్థ కౌశల్ శనివారం సస్పెండ్ చేశారు.

Leave a Reply