తిరుమల ఘాట్ లో చిరుత కలకలం

0
250
Chiruta kalakalam

తిరుమల: రెండో ఘాట్ రోడ్డులో వాహనదారులపై చిరుత పులి దాడి చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. 12వ కిలోమీటర్ల్ వద్ద ఇద్దరు వాహనదారుల పై చిరుత పులి దాడి జరిగినట్లు సమాచారం. పసిగట్టి చిరుత పులి దాడి నుంచి వాహనదారులు తప్పించుకున్నారు. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఘటనాస్థలానికి పెట్రోలింగ్ వాహనాన్ని పంపిన టీటీడీ విజిలెన్స్ అధికారులు పరిస్థితి పై ఆరా తీస్తున్నారు. చిరుత దాడి నుండి తప్పించుకున్న వారిలో ఓ కానిస్టేబుల్, ఓ స్థానికుడు ఉన్నారు.

Leave a Reply