ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండెంట్ గా.. ఎయిర్ మార్షల్ ఐపి. విపిన్ 

0
165
I P. Vipin

హైదరాబాద్:  ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండెంట్ గా  ఎయిర్ మార్షల్ ఐపి. విపిన్  ఆగస్టు-1న బాధ్యతలు చేపట్టారు.  ఇంతకుముందు ఆ బాధ్యతలు నిర్వహించిన జే.చలపతి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.  చలపతి  తిరువనంతపురంలోని సదరన్ ఎయిర్ కమాండ్ లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ గా  బదిలీ అయ్యారు. 1982 జూన్ లో   ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫ్లయింగ్ శాఖలో చేరిన విపిన్ కు   ట్రాన్స్ పోర్ట్, ఎయిర్ క్రాఫ్ట్, ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్, గ్లైడర్ లలో ఆరువేల గంటల  ఫ్లయింగ్ అనుభవం ఉంది.

Leave a Reply