బ్యాంకులో అగ్ని ప్రమాదం

0
161

సికింద్రాబాద్: పార్క్ లైన్ లో  యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  భవనంలో అగ్ని ప్రమాదం  చోటు చేసుకుంది.  ప్రమాద తీవ్రతకు బ్యాంకులోని ఫర్నిచర్,  కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతి  అయినట్లు సమాచారం.  సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు  సంఘటనా స్థలికి చేరుకొని  మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు, ఏ మేరకు నష్టం వాటిల్లింది  అనే విషయంలో అధికారులు పరిశీలిస్తున్నారు.

Leave a Reply