60 లక్షల ఆస్తి బుగ్గి పాలు

0
186


మేడ్చ‌ల్ : కీసర మండలం లోని నాగారం మునిసిపాలిటి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాగారం మెయిన్ రోడ్ పై శివాలయం పక్కన పూజ స్టోర్స్ లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల తో మంటలు చెలరేగాయి. షాప్ పూర్తిగా దగ్ధం అయిపోయిందని నిర్వాహకులు తెలిపారు. సుమారుగా 60 లక్షల పూజ సామాగ్రి కాలి పోయినట్టుగా తెలుస్తుంది . సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయం తో మంటలు అదుపులోకి తెచ్చారు.

Leave a Reply