హోమ్

Welcome to your new site.

Welcome to your new site! You can edit this page by clicking on the Edit link. For more information about customizing your site check out http://learn.wordpress.com/

Latest from the Blog

రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌: ‘మెగా’ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లినట్లు తెలుస్తోంది. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్‌ తేజ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స […]

వాట్సాప్‌లో కత్తుల విక్రయ ప్రచారం… తీరా

హైదరాబాద్‌: ‘బాప్‌ బాప్‌ హీ హోతా బేటా! నామ్‌తో సునాహీ హోగా… షోనూ మాడల్‌ బోల్తే’ (తండ్రి తండ్రే అవుతాడు కొడకా! పేరు వినే ఉంటారు… షోనూ మాడల్‌ అంటారు) అని సోషల్‌ మీడియాలో ప్రచారం చేశాడు. కొత్తేముంది అనుకోవచ్చు… కానీ రెండు చేతుల్లో రెండు తల్వార్లు ఎత్తి… పోజిచ్చి… స్థానికంగా భయభ్రాంతులకు గురి చేయసాగాడు. అంతే కాకుండా కత్తులు, తల్వార్లు విక్రయించేందుకు ప్రచారానికి కత్తులతో దిగిన ఫోటో వాడుకున్నాడు. వైరల్‌గా మారిన ఫోటో టాస్క్‌ఫోర్స్‌ కంట […]

చిన్నారుల భద్రతకు ‘వీ కెన్‌’

హైదరాబాద్‌: చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అడ్డుకునేందుకు భరోసా తరపున ‘వీ కెన్‌’ ప్రచార పర్వం ప్రారంభమైంది. చిన్నారులపై జరిగే ఏ చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి దశలో అడ్డుకునేలా అవగాహన కల్పించడానికి ఈ ప్రచారం ప్రారంభమైంది. శనివారం నాంపల్లిలోని భరోసా సెంటర్‌లో ‘వీ కెన్‌’ కార్యక్రమాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా మిస్‌ ఇండియా వరల్డ్‌ –2020, మానస వారణాసి హాజరయ్యారు. చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులను […]

Get new content delivered directly to your inbox.