మరో సారి రెచ్చిపోయిన దొంగలు

0
305

హైద్రాబాద్: నేరెడీమేట్ పీస్ పరిధి లో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇంటిని లూటీ చేసి దొంగలు పారిపోయారు. ఇంట్లో నుంచి మొత్తం 45 తులాల బంగారం, 4 కిలోల వెండి, కొంత నగదు దోచుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply