స్నూకర్ పార్లర్ పై టాస్క్ ఫోర్స్ దాడి

0
354

హైదరాబాద్: పాతబస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నడుస్తున్న స్నూకర్ పార్లర్ పై టాస్క్ ఫోర్స్ పోలీస్ లు దాడులు నిర్వహించారు. ఫతేషనగర్ లో నిబంధనలకు విరుధంగా కొనసాగుతున్న ఓ స్నూకర్ పార్లర్ పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి.. మాస్కులు లేకుండా స్నూకర్ పార్లర్ లో గేమ్ నడుపుతున్న నిర్వాహకుడితో పాటు
స్నూకర్ ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave a Reply