ఘోర రోడ్డు ప్రమాదం

0
226

హైదరాబాద్:ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఉప్పల్ మోడ్రన్ బేకరీ వద్ద జేసీపీని ఢీకొన్న కెటిఎమ్ స్పోర్ట్స్ బైక్ పై నరేష్(22), గణేష్(20) అనే ఇద్దరు యువకులు వెళుతున్నారు. రామంతాపూర్ నుండి ఉప్పల్ వైపు బైక్ పై అతి వేగంగా వస్తుండగా సంఘటన చోటు చేసుకుంది. నరేష్ భువనగిరి ఆకుతోటబావి తండా సూరేపల్లి కీ చెందిన వ్యక్తి కాగా, మరో వ్యక్తి గణేష్ పోచారం ఘాట్ కేసర్ కి సంబంధించిన వ్యక్తి. మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్ కి తరలించి, దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు…

Leave a Reply