టీడీపీ నేత దారుణహత్య

0
209

అమరావతి: –
గుంటూరు జిల్లాలో టీడీపీ నేత దారుణహత్యకు గురయ్యారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు(55)ను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి హతమార్చారు. దాచేపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో అంకులు గొంతుకోసి చంపేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

Leave a Reply