దొంగల హల్చల్

0
233

సంగారెడ్డి; సంగారెడ్డి జిల్లా కొహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. దొంగలను అడ్డగించి పట్టుకోవడానికి గ్రామస్తులు వెంబడించినప్పటికీ తప్పించుకున్నారు. ఈ క్రమంలో దిగ్వాల్ కు చెందిన సాదిక్ అనే యువకుడి పై కత్తితో దాడి చేసిన దొంగలు పారిపోయారు.

Leave a Reply