పబ్ లో పదేళ్ళ బాలిక?
హైదరాబాదు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ పబ్ లోకి పదేళ్ల బాలికను అనుమతించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గచ్చిబౌలి పోలీసులు స్పందించారు....
లోన్ యాప్ కేసులో తీగ లాగితే.. ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ అరెస్ట్
ఇన్స్టంట్ లోన్‌యాప్ కేసులో చిక్కిన నిందితుల్లో చైనీయులపాటు కొంతమంది భారతీయులు ఉన్నారు. అయితే ఒకరిద్దరు చైనీయులు పోలీసులకు చిక్కగా… 25కి పైగా భారతీయులు ఇప్పటి వరకు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు చిక్కారు. ఇప్పటి...
బ్యాంకులో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్: పార్క్ లైన్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు బ్యాంకులోని ఫర్నిచర్, కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం. సమాచారం...
చంచల్ గూడ జైల్ లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న తీన్మార్ మల్లన్న
హైదరాబాద్: చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న క్యూ న్యూస్ నిర్మాత తీన్మార్ మల్లన్న జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తనపై అక్రమ కేసులు బనాయించారనినిరసనగా.. మంగళవారం సాయంత్రం నుంచి ...
టిఫిన్ సెంటర్ లో ఏసీబీ రైడ్స్
Hyderabadజీహెచ్ఎంసి పరిధిలోని kapra మున్సిపల్ కార్యాలయంలో de గా పనిచేసే మహాలక్ష్మి 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టు పడింది. మల్లాపూర్ చౌరస్తాలో స్వాతి టిఫిన్ సెంటర్ లో డబ్బులు...
ఏపీ డీజీపీ పేరిట.. ట్విటర్లో నకిలీ ఖాతా!
విజయవాడ: ఏ పీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కూ సైబర్ నేరగాళ్ల బాధ తప్పలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ‘డీజీపీ ఆంధ్రప్రదేశ్’ పేరిట ట్విటర్లో ఆదివారం ఓ నకిలీ ఖాతాను ప్రారంభించారు....
భారీగా పట్టుబడ్డ గంజాయి
పశ్చిమ గోదావరి: ద్వారకాతిరుమల మండలం లక్ష్మీ నగరం వద్ద రెండు లారీల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. లారీల్లో తనిఖీలు నిర్వహించగా లోపల 800 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయి తో...
పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారా?
లాక్ డౌన్ నియమాలు... ఈ పాస్ ల వివరాలు
అమరావతి: పొరుగు రాష్ట్రాలలో ఈపాస్ నిబంధనలను ఆకళింపు చేసుకొని ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ప్రకటించింది.
పొరుగు రాష్ట్రాలు విధించిన నిబంధనలను ప్రజలు...
భార్యాభర్తలకు ఎంత కష్టంఊళ్లో అప్పులు.. నగరంలో తిప్పలువారి గోడును బయటకు తెచ్చిన ఇమ్రాన్వైరల్గా మారడంతో...
హైదరాబాద్: ఉన్న ఊళ్లో అప్పులు పెరిగాయి.. నగరానికి వలస వచ్చి స్కూల్ బస్సు నడుపుకుంటున్నాడు. ఏడాదికి పైగా స్కూళ్లు మూతబడటంతో అక్కడా ఉపాధి కరువైంది. తనకు వచ్చిన డ్రైవింగ్ నైపుణ్యంతో అద్దెకు తీసుకున్న...
18 మంది మహిళల హత్య.. సైకో కిల్లర్
హైదరాబాద్: ఒంటరి మహిళ కనిపిస్తే చాలు… అతనిలోని రాక్షసుడు మేల్కొంటాడు. తన మనస్సులో పేరుకుపోయిన కసితో ఆమైపై పలురకాలుగా దాడులు చేసి హతమారుస్తాడు. (లైంగిక దాడికి కూడా పాల్పడి ఉంటాడు… కానీ సంబంధించిన...