Thursday, January 2, 2025

విన్యాసం కాదు ప్రమాదం

హైదరాబాద్ మార్చ్ 17 నేరాలు – ఘోరాలు: రాజేంద్రనగర్ ఏ ఆర్ ఐ గేటు వద్ద బస్ వెనుక భాగంలో కారు ఇరుక్కు పోయింది. అతివేగం వల్ల ప్రమాదం జరిగినప్పటికీ ఎవరికి ఎలాంటి నష్టం జరుగలేదు.

Related Articles

Latest Articles