Monday, February 17, 2025

సైబరాబాద్‌లో బెల్టు షాపులపై పోలీసుల ఉక్కుపాదం

హైద‌రాబాద్ మార్చ్ 22 నేరాలు-ఘోరాలు:
సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న బెల్టు షాపులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కమిషనరేట్‌లోని 8 పోలీస్‌ స్టేషన్ల ఫరిధుల్లో అక్రమంగా సాగుతున్న బెల్టు షాపులపై ఎస్‌ఓటి బృందాలు దాడులు నిర్వహించాయి. రూ. 7.50 లక్షలు విలువ చేసే 796 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేసిన పోలీసులు బెల్టుషాపులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related Articles

Latest Articles