61 ఏళ్ల నుంచి హైదరాబాద్ జూపార్కులో
హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్స్లో ఉన్న 125 సంవత్సరాల వయసు గల తాబేలు శనివారం మరణించింది. మల్టీపుల్ ఆర్గాన్స్లో లోపం వలన మరణించిందని జూ అధికారులు తెలిపారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న తాబేలుకు డాక్టర్ ఎంఏ హకీం నేతృత్వంలోని వైద్య బృందం చికిత్స అందించింది. ఈ తాబేలును 1963లో పబ్లిక్ గార్డెన్స్ నుంచి జూ పార్కు తరలించారు.