Saturday, April 27, 2024

అస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలి దుర్మరణం

అస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలి దుర్మరణం

ట్రెక్కింగ్ సరదా అస్ట్రేలియాలో ఓ తెలుగు వైద్యురాలి ప్రాణాలు బలిగొంది. ఆస్ట్రేలియాలో ఉంటున్న కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్‌ వేమూరు ఉజ్వల (23) స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ట్రెక్కింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు లోయలో పడి దుర్మరణం చెందింది. ఈ ప్రమాదవార్త తెలిసి ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు. అంత్యక్రియల నిమిత్తం ఉజ్వల భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Related Articles

Latest Articles